PHOTOS

Rakul Preet Singh Pics: గ్లామర్ తో కట్టిపడేస్తున్న రకుల్, లేటెస్ట్ పిక్స్ వైరల్

ప్రీత్‌ సింగ్ అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయ...

Advertisement
1/6
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

‘'గిల్లీ'’ అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింగి రకుల్‌   

2/6
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో రకుల్ ఒకరు.   

3/6
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

ఈ బ్యూటీ ఇన్ స్టాలో లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.   

4/6
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

రీసెంట్ గా ఈ బ్యూటీ శివకార్తీకేయన్ సరసన ఆయాలన్ సినిమాలో మెరిసింది.   

5/6
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

త్వరలో ఈ బ్యూటీ పెళ్లిపీటలెక్కబోతుంది. ఫిబ్రవరి 21న ఆమె, నిర్మాత జాకీ భగ్నానీని గోవాలో వివాహం చేసుకోబోతుంది.   

6/6
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్-2' చిత్రంలో నటిస్తోంది.   





Read More