PHOTOS

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ అందాల అరాచకం.. పిచ్చెక్కిపోతున్న యువతరం..

: కంచె మూవీతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, ఓం నమో వెంకటేశాయ, అఖ...

Advertisement
1/5
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్చర్స్
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్చర్స్

కంచె మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.   

2/5
ప్రగ్యా జైస్వాల్ హాట్ అందాలు
ప్రగ్యా జైస్వాల్ హాట్ అందాలు

ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, ఓం నమో వేంటటేశాయ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడక పోవడంతో ఈ అమ్మడుకు అవకాశాలు కరువయ్యాయి.   

3/5
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫొటోస్
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫొటోస్

ఆ తర్వాత బాలయ్య అఖండలో నటించినప్పటికీ ఈ భామ ఫేట్ మాత్రం మారలేదు.   

4/5
ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు
ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు

అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ గ్రామర్ షో కు తెరదీసింది.   

5/5
ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.   





Read More