PHOTOS

Nabha Natesh Hot Pics: పొట్టి డ్రెస్‌లో నభా నటేష్ హాట్ ట్రీట్.. క్లీవేజ్ అందాలతో 'ఇస్మార్ట్' పోరి రచ్చ!

ep Cleavage Pics in White Dress. నభా నటేష్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో నభా క్లీ...

Advertisement
1/6

నభా నటేష్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో నభా క్లీవేజ్ అందాలు ఆరబోశారు. ఇస్మార్ట్' పోరి ఇచ్చిన ఖతర్నాక్ పోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2/6

ఇటీవలీ కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని కన్నడ భామ నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. 

3/6

ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాల్లో నభా నటేష్ నటించారు. ఇస్మార్ట్ శంకర్ తప్ప ఏ సినిమా కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.  

4/6

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి నభా నటేష్ పరిచయం అయ్యారు. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  

5/6

కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ 'వజ్రకాయ' సినిమా ద్వారా నభ నటేష్ సినీ అరంగేట్రం చేశారు. ఆపై లీ, సాహెబా సినిమాలు చేశారు.   

6/6
నభా నటేష్ లేటెస్ట్ ఫొటోస్
నభా నటేష్ లేటెస్ట్ ఫొటోస్

1995 డిసెంబర్ 11న శ్రీంగేరిలో నభా నటేష్ జన్మించారు. మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు.  





Read More