PHOTOS

Malvika Sharma Images: నాజూకు నాభితో మత్తెక్కిస్తున్న మాళవిక శర్మ.. బ్లాక్ డ్రెస్‌లో బ్లాస్టింగ్ ఫోజులు!

mazing Navel Pictures Shakes Internet. మాళవిక శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ మోడ్రన్ డ్రెస్సులో నాభి అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలు...

Advertisement
1/6
నాజూకు నాభితో మత్తెక్కిస్తున్న మాళవిక శర్మ
 నాజూకు నాభితో మత్తెక్కిస్తున్న మాళవిక శర్మ

మాళవిక శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ మోడ్రన్ డ్రెస్సులో నాభి అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.   

2/6
మాళవిక శర్మ మతిపోయే అందాలు
మాళవిక శర్మ మతిపోయే అందాలు

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే మాళవిక శర్మ తన వ్యక్తిగత, సినిమాకు సంబందించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో మాళవిక పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.    

3/6
మాళవిక శర్మ అందాల విందు
మాళవిక శర్మ అందాల విందు

రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాలో మాళవిక శర్మ నటించారు. తెలుగులో చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో కోలీవుడ్ చెక్కేసింది.  

4/6
మాళవిక శర్మ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మాళవిక శర్మ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

2018లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్' సినిమాతో మాళవిక శర్మ టాలీవుడ్‌లోకి ఆరంగ్రేటం చేశారు. అయితే ఈ మూవీ ఆశించిన మేర ఆడలేదు.   

5/6
మాళవిక శర్మ లేటెస్ట్ పిక్చర్స్
మాళవిక శర్మ లేటెస్ట్ పిక్చర్స్

యంగ్ బ్యూటీ మాళవిక శర్మ బ్యాచిలర్ డిగ్రీ చేస్తూనే.. మోడల్‌గా రాణించారు. జియోనీ మొబైల్, హిమాలయ హెర్బల్స్ ఫేస్ వాష్, మీరా ప్యూర్ కొబ్బరి నూనె మరియు సంతూర్ వంటి పలు టీవీ ప్రకటనలు చేశారు.   

6/6
, మాళవిక శర్మ ఫొటోస్
, మాళవిక శర్మ ఫొటోస్

1999 జనవరి 29న ముంబైలో మాళవిక శర్మ జన్మించారు. రిజ్వీ లా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ లా చేశారు.   





Read More