PHOTOS

Kiara Advani viral Pics: కియారా అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు, లేటెస్ట్ పిక్స్ వైరల్

;బీటౌన్ బ్యూటీ  కియారా అద్వానీ తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెట్ట...

Advertisement
1/5
కియారా అద్వానీ
కియారా అద్వానీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ట్రెండీ లుక్స్ తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది.   

2/5
కియారా అద్వానీ అందం
కియారా అద్వానీ అందం

తాజాగా  ఈ బ్యూటీ లైట్ బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో కియారా అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.   

3/5
కియారా అద్వానీ సినిమాలు
కియారా అద్వానీ సినిమాలు

బీటౌన్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది కియారా. రీసెంట్ గా వార్ 2,  డాన్ 3 చిత్రాల్లో హీరోయిన్ గా ఎంపికైంది.   

4/5
కియారా అద్వానీ లేటెస్ట్ మూవీ
కియారా అద్వానీ లేటెస్ట్ మూవీ

మరోవైపు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సరసన 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తోంది.   

5/5
కియారా అద్వానీ వివాహం
కియారా అద్వానీ వివాహం

గతేడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ హీరో  సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. వివాహం అయినప్పటికీ ఈ భామ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. 





Read More