PHOTOS

Kajol Hot Pics: పల్చటి చీరలో కాజోల్‌.. ఇప్పటికీ తరగని అందం! వైరల్ పిక్స్

s Her Curves in Sleeveless Blouse and White Saree. బాలీవుడ్ సీనియర్ భామ కాజోల్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పల్చటి చీరలో బాలీవుడ్ సీనియ...

Advertisement
1/6
కాజోల్‌ మాములుగా లేదుగా
కాజోల్‌ మాములుగా లేదుగా

1994లో 'గుండారాజ్'లో నటిస్తున్నప్పుడు అజయ్ దేవగణ్‌తో కాజోల్ ప్రేమలో పడ్డారు. 1999 ఫిబ్రవరి 24న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నైసా అనే అమ్మాయి, యుగ్ అనే అబ్బాయి ఉన్నాడు.  

2/6
బికినీలో కాజోల్‌
బికినీలో కాజోల్‌

షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్‌ లాంటి స్టార్స్ సరసన నటించిన కాజోల్ టాప్ హీరోయిన్ అయ్యారు. షారుక్, కాజోల్ జోడీ బాలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా నిలిచింది.  

3/6
కాజోల్‌ అందాల విందు
కాజోల్‌ అందాల విందు

కాజోల్ నటన, అందం చూసి 'బాజీగర్' సినిమాలో ఎంపిక చేసుకొన్నారు. 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో కాజోల్ బాలీవుడ్ దృష్టిలో పడ్డారు. స్కూల్‌కి గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయిలో సినిమాపై దృష్టి పెట్టారు.  

4/6
కాజోల్‌ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
కాజోల్‌ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

రాహుల్ రవైల్ దర్శకత్వంలో వచ్చిన 'బెఖుడి'లో కాజోల్‌ తొలిసారిగా నటించారు. వేసవి సెలవులు కావడంతో స్కూల్‌కి ఇబ్బంది కలగకుండా సినిమా పూర్తి చిహ్సారు. అయితే ఆ సినిమా పెద్దగా కలిసిరాలేదు.   

5/6
కాజోల్‌ లేటెస్ట్ పిక్చర్స్
కాజోల్‌ లేటెస్ట్ పిక్చర్స్

కాజోల్ తల్లిదండ్రులు మాత్రమే కాదు.. ఆమె బంధువులు చాలా వరకు సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో పదహారేళ్లకే కాజోల్‌కు తొలి సినీ అవకాశం వచ్చింది.  

6/6
కాజోల్‌ లేటెస్ట్ ఫొటోస్
కాజోల్‌ లేటెస్ట్ ఫొటోస్

1974 ఆగస్టు 5న ముంబైలో కాజోల్‌ జన్మించారు. కాజోల్‌ తల్లి తనూజ ప్రముఖ నటి కాగా.. తండ్రి షోము ముఖర్జీ దర్శకనిర్మాత.   





Read More