PHOTOS

Casting Couch: ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నారు.. నా భుజంపై చేయి వేసి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

: నటి ఇషా కొప్పికర్ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. హీరోయిన్ల భవిష్యత్‌ను హీరోలు నిర్ణయించేవారని అంగీకరించిన ఆమ...

Advertisement
1/7
బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్
బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్

చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఇషా కొప్పికర్. బాలీవుడ్‌కు చెందిన ఈ భామ తెలుగుతోపాటు కన్నడ, తమిళ భాషల్లోనూ నటించింది.  

2/7
కాస్టింగ్ కౌచ్
కాస్టింగ్ కౌచ్

తన 18 ఏళ్ల వయసులో జరిగిన సంఘటన గురించి చెబుతూ.. ఓ నటుడు డ్రైవర్ లేకుండా తనను ఒంటరిగా కలవమని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.  

3/7
ఇషా కొప్పికర్ కాస్టింగ్ కౌచ్
ఇషా కొప్పికర్ కాస్టింగ్ కౌచ్

ఆ హీరోపై అప్పటికే చాలా రూమర్లు ఉన్నాయని.. ఆయన అడిగిన వెంటనే తాను నో చెప్పినట్లు వెల్లడించారు. ఆ టైమ్‌లో అతను బాలీవుడ్ స్టార్ హీరో అని తెలిపారు.  

4/7
ఇషా కొప్పికర్ ఫొటోలు
ఇషా కొప్పికర్ ఫొటోలు

ఇండస్ట్రీలో పని నేర్చుకోవాలంటే హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలంటూ కొందరు సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అంతేకాదు తన భుజంపై చేయి వేసి అసభ్యంగా తాకేవారని చెప్పారు.   

5/7
ఇషా కొప్పికర్ న్యూస్
ఇషా కొప్పికర్ న్యూస్

తన కాలంలో చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి దూరమయ్యారని.. కొందరు అమ్మాయిలు లొంగిపోగా.. కొందరు సినీ రంగాన్ని వదులుకున్నారని చెప్పారు.   

6/7
ఇషా కొప్పికర్ కాస్టింగ్ కౌచ్ కామెంట్స్
ఇషా కొప్పికర్ కాస్టింగ్ కౌచ్ కామెంట్స్

అయితే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండి పట్టు వదలని వారు చాలా తక్కువ ఉన్నారని.. వారిలో తానూ ఒకరని చెప్పుకొచ్చారు.  

7/7
హీరోయిన్ ఇషా కొప్పికర్
హీరోయిన్ ఇషా కొప్పికర్

1998లో ఏక్ థా దిల్ ఏక్ థీ ధడ్కన్‌ మూవీతో తెరంగేట్రం చేసిన ఇషా.. 2009లో టిమ్మీ నారంగ్‌ను వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.   





Read More