PHOTOS

Honey Rose Hot Pics: శారీలో హనీ రోజ్ ఎక్స్‌పోజింగ్.. అదే ఫోకస్ అయ్యేలా హాట్ ఫొటోస్

Curves in Saree. హనీ రోజ్ తాజాగా శారీలో మెరిశారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లూ శారీలో చాలా అందంగా ఉన్నారు. హనీ తన ఎద అందాలను ఫోకస్ చేసి...

Advertisement
1/6
బ్లూ శారీలో హనీ రోజ్
బ్లూ శారీలో హనీ రోజ్

హనీ రోజ్ తాజాగా శారీలో మెరిశారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లూ శారీలో చాలా అందంగా ఉన్నారు. హనీ తన ఎద అందాలను ఫోకస్ చేసి హాట్ పోజులు ఇచ్చారు.   

2/6
హనీ రోజ్ హాట్ ఫోటోస్‌
హనీ రోజ్ హాట్ ఫోటోస్‌

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే హనీ రోజ్.. నిత్యం తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో గ్లామరస్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. హానీ పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3/6
హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న హనీ రోజ్
హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న హనీ రోజ్

2008లో వచ్చిన ఆల‌యం సినిమాతో హనీ రోజ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'ఈ వ‌ర్షం సాక్షిగా' సినిమాలో నటించారు. ఇక బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించి పాపులర్ అయ్యారు.  

4/6
హనీ రోజ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
హనీ రోజ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

హనీ రోజ్ ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేశారు. అక్కడ ఆమె పెద్ద స్టార్. మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో కూడా నటించారు.    

5/6
హనీ రోజ్ లేటెస్ట్ పిక్చర్స్
హనీ రోజ్ లేటెస్ట్ పిక్చర్స్

2005లో 14వ ఏట హనీ రోజ్ తన కెరీర్‌ను ప్రారంభించారు. వినయన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'బాయ్ ఫ్రెండ్‌'లో ఆమె నటించారు.   

6/6
హనీ రోజ్ లేటెస్ట్ ఫొటోస్
హనీ రోజ్ లేటెస్ట్ ఫొటోస్

1991 సెప్టెంబర్ 5న కేరళలోని మూలమట్టంలో హనీ రోజ్ వరగేసే జన్మించారు. ధ్వని హంసిని, పొన్ను ఆమె ముద్దుపేర్లు. సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.   





Read More