PHOTOS

Hebah Patel Hot Pics: అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్.. టాప్ టూ బాటమ్ ఫుల్ షో!

Shares Stunning Pics in Short Dress. హెబ్బా పటేల్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో టాప్ టూ బాటమ్ అందాలు ఆరబోశారు. హెబ్బా ...

Advertisement
1/6
అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్
అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్

ఇటీవలి కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని హెబ్బా పటేల్‌.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.  

2/6
దాచే అందాలను ఫ్రీగా చూపిస్తున్న హెబ్బా పటేల్
దాచే అందాలను ఫ్రీగా చూపిస్తున్న హెబ్బా పటేల్

రెడ్ సినిమాలో హెబ్బా పటేల్‌ ఐటమ్ సాంగ్  కూడా చేశారు. ఆపై ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది వచ్చిన 'ఓదెల రైల్వేస్టేషన్' సినిమాలో హెబ్బా తన నటనతో ఆకట్టుకున్నారు.  

3/6
హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

తెలుగులో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా సినిమాలు చేసినా.. హెబ్బా పటేల్‌కు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం దక్కలేదు.   

4/6
హెబ్బా పటేల్ అందాల విందు
హెబ్బా పటేల్ అందాల విందు

2014లో వచ్చిన 'అలా ఎలా?' అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హెబ్బా పటేల్.. 2015లో వచ్చిన 'కుమారి 21ఎఫ్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

5/6
హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్చర్స్
హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్చర్స్

2014లో వచ్చిన 'తిరుమనం ఎనుం నిఖా' చిత్రం ద్వారా హెబ్బా పటేల్ తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే కన్నడలో వచ్చిన అధ్యక్ష చిత్రం మొదటగా విడుదలైంది.  

6/6
హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫొటోస్
హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫొటోస్

1989 జనవరి 6న ముంబైలో హెబ్బా పటేల్ జన్మించారు. బిఎంఎంలో హెబ్బా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.   





Read More