PHOTOS

Eshanya Maheshwari Pics: పొట్టి డ్రెస్‌లో ఇశన్య మహేశ్వరి.. ముంబై బ్యూటీ అందాలకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

res Hot Imges. ఇశన్య మహేశ్వరి మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో...

Advertisement
1/6
పొట్టి డ్రెస్‌లో ఇశన్య మహేశ్వరి
పొట్టి డ్రెస్‌లో ఇశన్య మహేశ్వరి

ఇశన్య మహేశ్వరి మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్‌లో ఒయ్యారాలు ఒలకబోశారు. ఇశన్య తన హాట్ ఫోటోస్‌తో కుర్రకూరుకు కునుకు లేకుండా చేస్తున్నారు.   

2/6
హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న ఇశన్య మహేశ్వరి
హాట్ ఫోటోస్‌తో హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న ఇశన్య మహేశ్వరి

యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయిన ఇశన్య మహేశ్వరి.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఇశన్య పెట్టే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3/6
మరోసారి ఇశన్య మహేశ్వరి అందాల విందు
మరోసారి ఇశన్య మహేశ్వరి అందాల విందు

2015లో వచ్చిన 'రాజుగారి గది' సినిమాతో ఈశాన్య మహేశ్వరి టాలీవుడ్‌తో తొలిసారిగా నటించారు. ఆపై 'అమ్మాయి నచ్చింది' అనే సినిమా చేశారు. ఇటీవల కన్నడ సినిమాలలో కూడా కనిపిస్తున్నారు.   

4/6
ఇశన్య మహేశ్వరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
ఇశన్య మహేశ్వరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

ఈశాన్య మహేశ్వరి మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు. తెలుగు, కన్నడ మరియు మరాఠీలో కూడా ఆమె సినిమాలు చేశారు.  

5/6
ఇశన్య మహేశ్వరి లేటెస్ట్ పిక్చర్స్
ఇశన్య మహేశ్వరి లేటెస్ట్ పిక్చర్స్

ఈశాన్య మహేశ్వరికి కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ కెరీర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'పాంటలూన్' ఫ్రెష్ ఫేస్ హంట్‌లో ఈశాన్యకు మంచి గుర్తింపు దక్కింది.  

6/6
ఇశన్య మహేశ్వరి లేటెస్ట్ ఫొటోస్
ఇశన్య మహేశ్వరి లేటెస్ట్ ఫొటోస్

1993 జనవరి 7న ముంబైలో ఇశన్య మహేశ్వరి జన్మించారు. చదువంతా ముంబైలోనే పూర్తి చేశారు. ఇశన్య గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు.   





Read More