PHOTOS

Dimple Hayathi: డింపుల్ హయాతి దిమ్మతిరిగే పోజులు.. ఎద అందాల ఆరబోతకు క్లీన్‌బౌల్డ్

ు బ్యూటీ డింపుల్ హయాతి హాట్ పిక్స్‌ మంటలు రేపింది. ఎద అందాలు ఆరబోస్తూ.. దిమ్మతిరిగే పోజులు ఇచ్చింది. ట్రెడిషనల్ వేర్‌లో హాట్ పిక్స్‌ను ...

Advertisement
1/5
డింపుల్ హయాతి ఫోటో గ్యాలరీ
డింపుల్ హయాతి ఫోటో గ్యాలరీ

1988 ఆగస్టు 21న విజయవాడలోని పెంటపాడులో  డింపుల్ హయాతి పుట్టింది. స్కూల్, కాలేజ్ విజయవాడలో పూర్తి చేసి.. మోడల్‌గా కెరీర్ ఆరంభించింది.  

2/5
డింపుల్ హయాతి ఫోటోషూట్
డింపుల్ హయాతి ఫోటోషూట్

2017లో 'గల్ఫ్' అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. గద్దలకొండ గణేష్ మూవీలో ఐటెం సాంగ్‌తో మంచి పేరు తెచ్చుకుంది.   

3/5
డింపుల్ హయాతి అందాల జాత‌ర‌
డింపుల్ హయాతి అందాల జాత‌ర‌

రవితేజ ఖిలాడి, గోపిచంద్ రామబాణం మూవీల్లో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి.   

4/5
డింపుల్ హయాతి అందాల ట్రీట్
డింపుల్ హయాతి అందాల ట్రీట్

ప్రస్తుతం ఈ అమ్మడు చేయబోయే ప్రాజెక్టుల గురించి ఇంకా అనౌన్స్‌మెంట్ రాలేదు. ఇటు సోషల్ మీడియాలో మాత్రం అందాలతో రచ్చలేపుతోంది.  

5/5
సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి
సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి

హాట్ ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు అందాల విందు అందిస్తోంది. డింపుల్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.  





Read More