PHOTOS

Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ిమాతో తెలుగు తెరకుపరిచయమై.. హుషారుతో కుర్రకారు గుండెల్లో దడ పుట్టించిన బ్యూటీ దక్ష నగార్కర్​. సోషల్​ మీడయాలో యాక్టివ్​గా ఉండే ఈ అమ్మడు ...

Advertisement
1/6
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!

దక్ష నగార్కర్​ తొలుత హిందీ సినిమాలతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. 2014, 2015 సమయంలో రెండు హిందీ సినిమాల్లో నటించింది.

2/6
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!

తెలుగులో 2015లో వచ్చిన హోరా హోరీ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

3/6
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!

2018లో వచ్చిన హుషారు సినిమాలో.. నటించింది. ఈ సినమాతో తెలుగులో మంచి గుర్తింపు లభించింది.

4/6
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!

తెజా సజ్జ హీరోగా నటించిన జాంబి రెడ్డి సినిమాలోనూ దక్ష నగార్కర్​ కీలక పాత్ర పోషించింది.

5/6
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఇటీవల నాగ చైతన్య, నాగార్జునల హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమాలో.. ఓ స్పెషల్​ సాంగ్​లో మెరిసింది ఈ అమ్మడు.

6/6
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!
Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్​- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ప్రస్తుతం రవి తేజ హీరోగా తెరకెక్కుతున్న రావనాసుర సినిమాలో నాలుగురు హీరోయిన్టలలో దక్ష కూడా ఒకరు కావడం గమనార్హం.





Read More