PHOTOS

Ashika Ranganath: మత్తెక్కిస్తోన్న అషికా లేటెస్ట్ అందాలు.. ఎలాంటోడైనా ఫిదా అవ్వాల్సిందే..

ో సోషల్ మీడియాలో రచ్చచేస్తోంది కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్. ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రకారు ఫిదా అవుతున్నార...

Advertisement
1/6
అషికా రంగనాథ్
అషికా రంగనాథ్

కన్నడ భామ అషికా రంగనాథ్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

2/6
అషికా రంగనాథ్ సినిమాలు
అషికా రంగనాథ్ సినిమాలు

అమిగోస్ ప్లాప్ అయినా ఈ అమ్మడకు అవకాశాలు వచ్చాయి. రీసెంట్ గా కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'నా సామిరంగ' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

3/6
అషికా రంగనాథ్ వైరల్ పిక్స్
అషికా రంగనాథ్ వైరల్ పిక్స్

ఆ మూవీ సక్సెస్ కావడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈ భామ ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటుంది.  

4/6
అషికా రంగనాథ్ ఫ్యాన్స్
అషికా రంగనాథ్ ఫ్యాన్స్

కన్నడ చిత్రాల కంటే తెలుగు సినిమాలకే ఈ అమ్మడు ప్రాధాన్యత ఇస్తుండటంతో కన్నడీగులు పుల్ ఫైర్ మీద ఉన్నట్లు తెలుస్తోంది.   

5/6
అషికా రంగనాథ్ సోషల్ మీడియా
అషికా రంగనాథ్ సోషల్ మీడియా

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో యాషికా ఒకరు. ఈమె ఎప్పటికప్పడు తన లేటెస్ట్ చిత్రాలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ ఉంటుంది.   

6/6
అషికా రంగనాథ్ లేటెస్ట్ పిక్స్
అషికా రంగనాథ్ లేటెస్ట్ పిక్స్

తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో ఈ భామ కిల్లింగ్ లుక్స్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.   





Read More