PHOTOS

Anchor Anasuya: అదిరే చీరకట్టులో అనసూయ.. అభిమానులకు పూనకాలే..!

ల్లితెరపై యాంకరింగ్‌తో తనదైన శైలిలో ఆకట్టుకున్న అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై మెరుపులు మెరిపిస్తోంది. విలక్షణ పాత్రలు పోషిస్తూ.. ప్రేక్ష...

Advertisement
1/5
అనసూయ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ లేటెస్ట్ ఫొటోస్

బుల్లితెరకు గుడ్‌బై చెప్పిన అనసూయ.. బిగ్‌ స్క్రీన్‌పై సినిమాలతో బిజీగా మారిపోయింది.

2/5
యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ

రంగస్థలం మూవీతో అనసూయ క్రేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. రంగమ్మత్తగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ముద్ర వేసింది.

3/5
అనసూయ పిక్స్
అనసూయ పిక్స్

ఆ తరువాత పుష్ప, క్షణం వంటి సినిమాలు ఈ భామకు మరింత క్రేజ్‌ను తీసుకువచ్చాయి.

4/5
యాంకర్ అనసూయ ఫొటోలు
యాంకర్ అనసూయ ఫొటోలు

చివరకు పెద్దకాపు సినిమాతో ఆడియన్స్‌ను అలరించింది. పుష్ప 2 తోపాటు మరికొన్ని సినిమాల్లో అనసూయ నటిస్తోంది.  

5/5
అనసూయ
అనసూయ

ఇక సోషల్ మీడియాలో అనసూయ తాజాగా షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. చీరకట్టులో కొంచెచూపులతో మైస్మరైజ్ చేసింది.   





Read More