PHOTOS

Actor Naresh Wedding Photos: పవిత్ర మెడలో నరేష్ మూడు ముళ్లు.. దుబాయ్ లో హనీమూన్.. ఫోటోలు వైరల్!

ding Photos: ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే తన సహ నటి పవిత్ర మెడలో నరేష్ మూడు ముళ్లు వేశారు, వీరు దుబాయ్ లో హనీమూన్ చేసుకు...

Advertisement
1/5
నరేష్ పెళ్లి ఫోటోలు
నరేష్ పెళ్లి ఫోటోలు

ప్రచారం జరుగుతున్నట్టుగానే నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ఏడడుగులు వేశారు. 

 
2/5
నరేష్ ప్రవిత్ర హనీమూన్ ఫోటోలు
నరేష్ ప్రవిత్ర హనీమూన్ ఫోటోలు

నటుడు నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న ఒక వీడియోను షేర్ చేయడంతో అది చర్చనీయాంశం అయింది. 

 
3/5
నరేష్ ప్రవిత్ర హనీమూన్ ఫోటోలు వైరల్
నరేష్ ప్రవిత్ర హనీమూన్ ఫోటోలు వైరల్

నటుడు నరేష్, పవిత్ర లోకేష్ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదా ? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. 

4/5
దుబాయ్ లో నరేష్ ప్రవిత్ర హనీమూన్ ఫోటోలు
దుబాయ్ లో నరేష్ ప్రవిత్ర హనీమూన్ ఫోటోలు

నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు అవ్వకపోవడంతో ఈ పెళ్లి నిజం కాకపోవచ్చని అంటున్నారు. 

5/5
దుబాయ్ లో నరేష్ ప్రవిత్ర హనీమూన్ ఫోటోలు వైరల్
దుబాయ్ లో నరేష్ ప్రవిత్ర హనీమూన్ ఫోటోలు వైరల్

నటుడు నరేష్, పవిత్ర లోకేష్ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదా ? అనేది వారు స్వయంగా క్లారిటీ ఇస్తే తప్ప చెప్పలేమని అంటున్నారు. 





Read More