PHOTOS

Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..

ీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని విషయాలను పంచుకున్నాడు. ముఖంగా చాణక్య నీతిలో ఈ విషయాలను పొందుపరిచాడు. మనిషి నిత్య జీవితంలో చేస్తున్న తప్పుల...

Advertisement
1/5
ధైర్యవంతురాలు..
ధైర్యవంతురాలు..

ధైర్యవంతురాలు.. ధైర్యవంతురాలైన స్త్రీ ని పెళ్లి చేసుకుంటే అతని ఎల్ల వేళలా తోడుంటుంది. అతనికి, కుటుంబానికి కూడా ధైర్యాన్ని పంచుతుంది. అందుకే చాణక్య నీతి ప్రకారం ధైర్య వంతులరాలైన స్త్రీ ని పెళ్లి చేసుకోవాలట..

2/5
గౌరవం..
గౌరవం..

గౌరవం.. ఎప్పటికైనా పెద్దలకు గౌరవించేవారు అందరితోనూ గౌరవప్రదంగా నడుచుకుంటారు. అందుకే ఏ స్త్రీ అయితే, పెద్దలను గౌరవిస్తుందో అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మీ ఇంట సంపద రెట్టింపు అవ్వడం కాకుండా లక్ష్మి కటాక్షం కూడా ప్రాప్తిస్తుందట.

3/5
పూజలు..
పూజలు..

పూజలు.. చాణక్య నీతి ప్రకారం ఒక స్త్రీ తన మతాన్ని అనుసరించి అన్ని పూజ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇటువంటి స్త్రీ ఉంటే అతనికి సంపద పెరుగుతుంది. లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది. ఆచార నియమాలను పాటించే స్త్రీ ఎప్పటికైనా కుటుంబానికి పిల్లలకు ఆదర్శప్రాయం..

4/5
నెమ్మదస్తురాలు..
నెమ్మదస్తురాలు..

నెమ్మదస్తురాలు.. చాణక్య నీతి ప్రకారం నెమ్మదస్తురాలైన స్త్రీని పెళ్లి చేసుకుంటే ఏ గొడవలు జరిగినా తన సర్ది చెప్పే విధంగా ఉంటుంది. 

5/5
మనస్సు..
మనస్సు..

మనస్సు.. ముఖ్యంగా చాణక్య నీతి ప్రకారం భర్త మనస్సు ఎరిగిన స్త్రీ ని పెళ్లి చేసుకోవాలట. ఆమె తన భర్త ఏ కష్టాల్లో ఉన్నా చెప్పకనే తెలుసుకుంటుంది. తన ప్రవర్తన కూడా అతడి మనస్సును బట్టి నడుచుకుంటుంది. అందుకే ఇతరుల మనస్సు తెలిసిన స్త్రీని పెళ్లి కోవాలని చాణక్యుడు చెబుతాడు..(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 





Read More