PHOTOS

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు

Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏను పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. దీంతో తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుందనే ఆస...

Advertisement
1/6
8వ పే కమిషన్
8వ పే కమిషన్

ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం అమలు అవుతున్న 7వ వేతన సంఘాన్ని 2013లో ఏర్పాటు చేసింది.  

2/6
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

ఇందుకు సంబంధించిన సిఫార్సులు 2016 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ లెక్కన జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత 10 సంవత్సరాల ప్రాతిపదికన తీసుకుంటే.. కొత్త పే కమిషన్‌పై నిర్ణయం తీసుకోవచ్చు.   

3/6
7వ వేతన సంఘం
7వ వేతన సంఘం

7వ వేతన సంఘం ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా 2.57 రెట్లు జీతం పెరిగి.. 14.29 శాతానికి, బేసిక్ వేతనం రూ.18 వేలకు పెరిగింది.  

4/6
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు

8వ వేతన సంఘం అమలులోకి వస్తే.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతం 44.44 శాతం పెరుగుతుంది. అంతేకాకుండా బేసిక్ పే రూ.26 వేలకు చేరుకుంటుంది.  

5/6
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

కొత్త పే కమిషన్‌పై ప్రకటన వస్తే.. జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.   

6/6
డీఏ పెంపు
డీఏ పెంపు

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.    





Read More