PHOTOS

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 3 బంపర్ బహుమతులు, డీఏ, జీతం పెంపుతో పాటు ఎరియర్లు

ry Hike: ఈ ఏడాది జూలై డీఏ పెంపు 3 నుంచి 4 శాతం ఉండవచ్చని అంచనా. జనవరిలో మొదటిసారి...

Advertisement
1/10

పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం నియంత్రించేందుకు సబ్సిడీ ఉంటుంది. ఇదే డీఏ పెంపు. కేంద్ర కార్మిక శాఖ సూచీ ఆధారంగా ఉంటుంది. 

2/10

డీఏ 3 శాతం పెరిగితే కనీస వేతనం 18 వేలు ఉన్నవారికి 540 రూపాయలు డీఏ పెరుగుతుంది. దాంతో ఏడాదికి 6,480 రూపాయలు అదనంగా పెరుగుతుంది. డీఏ పెంపుతో 56,900 రూపాయలు కనీస వేతనం ఉండేవారికి అదనంగా 20,484 రూపాయలు పెరుగుతాయి

3/10
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో భారీగా పెరగనున్న డీఏ జీతం
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో భారీగా పెరగనున్న డీఏ జీతం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ఏడాదికి రెండు సార్లు జనవరి, జూలై నెలల్లో పెంచుతుంటారు. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ సూచీ ఆధారంగా డీఏ ఎంతనేది నిర్ణయిస్తారు. 

4/10
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో భారీగా పెరగనున్న డీఏ జీతం
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో భారీగా పెరగనున్న డీఏ జీతం

జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలల ఎరియర్లతో పాటు సెప్టెంబర్ నెల జీతం భారీగా అందనుంది. అంటే దసరాకు ముందే ఉద్యోగులకు పెద్ద ఎత్తున డబ్బులు అందనున్నాయి. 

5/10

డీఏ పెంపు ఎప్పుడు ఉంటుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా చూస్తున్నారు. సెప్టెంబర్ అంటే ఈ నెల మూడవ వారంలో డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయవచ్చు. డీఏ 4 శాతం  పెంచవచ్చని కొందరి అంచనా.

6/10

జూలై నుంచి డీఏను 3 శాతం పెంచితే ఉద్యోగుల డీఏ 53 శాతానికి , పెన్షనర్ల డీఆర్ 53 శాతానికి చేరవచ్చు. దాంతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. 

7/10

7th Pay Commission DA & Salary Hike

జూలై 2024 డీఏ పెంపు 3 నుంచి 4 శాతం ఉండవచ్చు. అంతకుముందు జనవరిలో 4 శాతం పెరగడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. పెన్షనర్లకు డీఆర్ 50 శాతం అందుతోంది. 

8/10
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో భారీగా పెరగనున్న డీఏ జీతం
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో భారీగా పెరగనున్న డీఏ జీతం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన డీఏ పెంపు ఈ నెలలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ మూడో వారంలో డీఏ పెంపు ప్రకటన జారీ కావచ్చు.

9/10

7th Pay Commission DA & Salary Hike

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ పెంపుపై ఈ నెలలో నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.

10/10

7th Pay Commission DA & Salary Hike: జూలై నెల డీఏ పెంపు నిర్ణయం ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో ప్రకటన జారీ అయినా జూలై నుంచి ఎరియర్లతో సహా అందిస్తారు. అంటే సెప్టెంబర్ నెల జీతంతో భారీగా డబ్బులు అందనున్నాయి. 

Read More