PHOTOS

7th pay commission DA Hike 2024: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలిసారి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. డీఏపై ప్రకటన

ke Updates: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఏ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్ర...

Advertisement
1/6

శాసనమండలిలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా మనకోసం.. ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తోందని మెచ్చుకున్నారు.  

2/6

ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చేయాల్సినవన్నీ చేయాల్సిందేనని ఆయన అన్నారు. అయితే ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.  

3/6

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధనిక రాష్ర్టంగా ఉన్నా.. డీఏ ఇవ్వడానికి రెండు నుంచి ఏడేళ్ల పాటు సమయం తీసుకున్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అంత సమయం తీసుకోకుండా ఆ డీఏలు చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  

4/6

మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కేంద్రం నుంచి గుడ్‌న్యూస్ వస్తుందని భావిస్తున్నారు.  

5/6

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 శాతం డీఏను పొందుతున్నారు. మరోసారి 4 శాతం పెరిగితే మొత్తం డీఏ 54 శాతానికి చేరనుంది.   

6/6

కేంద్ర బడ్జెట్‌లో కొత్త పే కమిషన్‌పై ఏర్పాటుపై ప్రకటన వస్తుందని ఉద్యోగులు భావించగా.. నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.  





Read More