PHOTOS

Mystery: జపాన్ లో తవ్వకాల్లో బయటపడ్డ 1500 అస్థిపంజరాలు

Advertisement
1/3
మేజేజీ కాలం నాటివి
మేజేజీ కాలం నాటివి

మీజేజీ కాలం నాటివి అని చెప్పబడే ఈ అస్థిపంజరాలు.. అక్కడే ఉన్న 7 స్మశాన వాటికలో ఖననం చేసినవట. 1850-1860లో జపాన్ లో ఉన్న మీజేజే పాలనలో అక్కడే మొత్తం 7 స్మశాన వాటికలు ఉండేవి అని... పరిశోధకులు కనుగొన్న అస్థిపంజరాల్లో 350 మనుషలవి అని తెలిపారు.. మిగితావి జంతువులవి అని వెల్లడించారు.  

2/3
చేతులపై వింత గుర్తులు
చేతులపై వింత గుర్తులు

ఈ స్మశానంలో ఖననం అయిన వ్యక్తుల గురించి పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వీరికి ఏదో అంటు వ్యాధి సోకడం వల్ల వీరు మరణించి ఉంటారు అని దానికి సాక్ష్యంగా వారి చేతులు కాల్లపై ఉన్న గుర్తులే చూపిస్తున్నారు.

3/3
ఒకే సమాధిలో రెండు మూడు శవాలు..
 ఒకే సమాధిలో రెండు మూడు శవాలు..

ఒసాకా ప్రాంతంలో  ఈ తవ్వకాలు జరిగాయి. పరిశోధకులు ఈ అస్థిపంజాల గురించి మాట్లాడుతూ అతి భయంకరమైన వ్యాధి ఏదో సోకడం వల్ల రెండు మూడు శవాలను ఒకే చోట తక్కువ సమయంలో పాతి పెట్టి  వెళ్లారని అంటున్నారు.  





Read More