Home> లైఫ్ స్టైల్
Advertisement

Stomach Pain: కడుపునొప్పి 5 నిమిషాల్లో తగ్గే అద్భుతమైన చిట్కా ఇదే..!

How To Get Rid Of Stomach Pain In 5 Minutes: కడుపునొప్పి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మెంతి గింజలను ప్రతి రోజూ తీసుకుంటే పొట్టకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.  

Stomach Pain: కడుపునొప్పి 5 నిమిషాల్లో తగ్గే అద్భుతమైన చిట్కా ఇదే..!

How To Get Rid Of Stomach Pain In 5 Minutes: అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల చాలా రకాల పొట్ట సమస్యలు వస్తున్నాయి. అయితే దీని కారణంగా జీర్ణశక్తి సమస్యలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా శరీరం కూడా బలహీనంగా మారుతోంది. ఆయిల్, మసాలాలు అతిగా తినడం వల్ల కడుపు మంట సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వంటగదిలో ఉండే మసాలా దినుసులను కూడా వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

కడుపునొప్పిని తగ్గించే అద్భుత చిట్కాలు:
>>మెంతి గింజల నీటిని ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పొట్టను శుభ్రం చేయడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మెంతి గింజల పొడిని కలుపుకుని తాగాల్సి ఉంటుంది.
>>జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అల్లం టీ తాగాల్సి ఉంటుంది. ఇలా టీని తాగడం వల్ల కడుపులో గ్యాస్, తిమ్మిర్ల వంటి సమస్యలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా జీర్ణ క్రియను కూడా మెరుగుపరుచుతుంది.  
>>యాలకులతో తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జీలకర్ర నీటిని తాగడం వల్ల కూడా పొట్ట సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
>> సోంపు నీరు కూడా పొట్ట సమస్యలను సులభంగా తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి 

Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More