Home> లైఫ్ స్టైల్
Advertisement

Maha Shivratri 2024 In Telugu: ఓం నమః శివాయ..మహా శివరాత్రి శుభాకాంక్షలను ఇలా తెలపండి..

Maha Shivratri 2024 In Telugu: ఇప్పటికే భారత దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి శుభ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.

Maha Shivratri 2024 In Telugu: ఓం నమః శివాయ..మహా శివరాత్రి శుభాకాంక్షలను ఇలా తెలపండి..

 

Maha Shivratri 2024 In Telugu: భారతదేశ వ్యాప్తంగా శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివ భక్తులు ఎంతో ఘనంగా మహాశివరాత్రి పండగను జరుపుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో ఆ మహా శివుడి ఆరాధన ప్రారంభమైంది. ఇప్పటికే చాలామంది శివ పూజలో పాల్గొని ప్రత్యేక ఉపవాసాలు ప్రారంభించారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజున మీ కుటుంబ సభ్యులందరికీ స్నేహితులందరికీ ఆ శివుడి అనుగ్రహం కలగాలని జీవితంలో సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ ఈ ప్రత్యేకమైన శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.

Maha Shivratri 2024:
1. ఓం నమః శివాయ! శివుని అనుగ్రహం మీ అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

2. మహా శివరాత్రి శుభాకాంక్షలు! ఈ రాత్రి భక్తితో శివపూజ చేసి, ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటూ..మహా శివరాత్రి శుభాకాంక్షలు.

3. హర హర మహాదేవ! ఈ మహా శివరాత్రి పర్వదినాన మీకు శుభం కలగాలని..ఆ శివుని కరుణ మీపై ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షిస్తూ..మహా శివరాత్రి శుభాకాంక్షలు.

4. "ఓం త్రయంబకం యజామాహే సుగంధిం పుష్టివర్ధనమ్"
"ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్" ఈ మంత్రం పఠిస్తూ ఈ మహా శివరాత్రిని జరుపుకుంటూ..ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

5. శివుని అనుగ్రహం మీ అందరి జీవితాలలో శాంతి, సంతోషం, శ్రేయస్సును కలిగించాలని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

6. ఈ మహా శివరాత్రి పర్వదినాన శివుడి అనుగ్రహంతో సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ, శివరాత్రి శుభాకాంక్షలు. 

7. ఈ రాత్రి శివున్ని పూజించి ఆయన అనుగ్రహం పొందుదాం.. శివరాత్రి పండుగ శుభాకాంక్షలు.

8. ఓం నమః శివాయ! ఈ మహా శివరాత్రి పర్వదినం మీకు శుభం కలగాలని కోరుకుంటూ..మహా శివరాత్రి శుభాకాంక్షలు.

9. ఈ మహా శివరాత్రి మీ అందరి జీవితాల్లో సమస్యలను పరిష్కారించాలని ఆకాంక్షిస్తూ..శివరాత్రి శుభాకాంక్షలు. 

10. ఈ మహా శివరాత్రి శుభ సందర్భంగా మీకు శివుని దీవెనలు ఎల్ల వేళల కలగాలని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

11. శివుని భక్తితో మీరు చేసే ఉపవాసం, పూజలు శివునికి స్వాకారమైనవి కావాలని ఆకాంక్షిస్తూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు.

12. శివుని నంది మీకు మార్గదర్శకత్వం వహించి, మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించాలని మనసారా కోరుకుంటూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు.

13. శివుని గంగాధర రూపం మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగించి, మీ జీవితంలో శాంతిని, సంతోషాన్ని అందించాలని కోరుకుంటూ.. మహా శివరాత్రి శుభాకాంక్షలు.

14. శివుని అర్ధనారీశ్వర రూపం మీ జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన పెంచాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More