Home> లైఫ్ స్టైల్
Advertisement

Diabetes: ఈ ఉసిరి టీతో 9 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం..

How To Control Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉసిరి టీని తప్పకుండా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  

Diabetes: ఈ ఉసిరి టీతో 9 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం..

Indian Gooseberry Tea For Diabetes:  మధుమేహం అనేది ప్రస్తుతం తీవ్ర వ్యాధిగా మారుతోంది. ఆధునికి జీవన శైలిని అనుసరించే చాలా మంది ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చాలా మందిలో ప్రాణాంతకంగా మారుతోంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆమ్లా టీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జుట్టు సమస్యలను తగ్గించడమేకాకుండా క్యాన్సర్‌, మూత్రపిండాల సమస్యలను కూడా తగ్గింయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమ్లా టీ వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉసిరికాయలో ఉండే పోషకాలు ఇవే:
ఉసిరిలో శరీరానికి కావాల్సిన ఐరన్, విటమిన్ సి, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా అధిక పరిమాణంలో పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

డయాబెటిస్‌ ఉన్నవారికి ఉసిరి ఎలా పని చేస్తుంది:
ఉసిరిలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌లు రక్తంలో గ్లూకోజ్‌స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి లభిస్తుంది. కాబట్టి మధుమేహాన్ని సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా దోహదపడతాయి.

వీరు ఉసిరి టీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది:
డయాబెటిస్‌ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజూ ఉసిరి టీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు సులభంగా చక్కెర పరిమాణాలను తగ్గించి అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

ఉసిరి టీ తయారి పద్దతి:
 ఒక పాత్రలో 2 కప్పుల నీరు పోసి మరిగించాలి.
అందులో ఒక చెంచా ఉసిరి పొడి, అల్లం ముక్కలు కలిపాలి.
అందులో తాజా పుదీనా ఆకులు వేసి కొన్ని నిమిషాలు ఉడకబెట్టండి.
తర్వాత టీని వడకట్టి, ఒక కప్పులో సర్వ్ చేసి త్రాగండి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్‌ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..

Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Read More