Home> లైఫ్ స్టైల్
Advertisement

High Protein: బాడీ ఫిట్‌నెస్‌గా ఉండడానికి తప్పకుండా ఇవి తీసుకోవాల్సి ఉంటుంది..

High Protein Vegetarian Diet: శరీర ఆరోగ్యంగా ఉండాలనుకుంటే తప్పకుండా బాడీ ఫిట్‌నెస్‌గా ఉండాల్సిందే..దీని కోసం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది.    

High Protein: బాడీ ఫిట్‌నెస్‌గా ఉండడానికి తప్పకుండా ఇవి తీసుకోవాల్సి ఉంటుంది..

High Protein Vegetarian Diet: బాడీ ఫిట్‌నెస్ కోసం చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొందరతే కఠినతర వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల బాడీ ఫిట్‌నెస్‌గా మారిన చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే జిమ్‌ చేసే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా  చాలా మంది ఫిట్‌నెస్‌ పెంచే కెమికల్ సప్లిమెంట్స్ కూడా వినియోగిస్తున్నారు. అయితే ఇలా వినియోగించడం శరీరానికి హానికరమని ఇందులో ఉండే రసాయనాలు శరీరాన్ని పాడు చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులుగా ప్రొటీన్స్‌ కలిగి ఉన్న ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పలు రకాల చిట్కాలు పాటించి కూడా సులభంగా బాడీని ఫిట్‌గా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వీటిని ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాల్సి ఉంటుంది:
శరీరాన్ని ఫిట్‌గా చేసుకోవడానికి తప్పకుండా జామ కాయలను ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. అయితే జామపండు తింటే శరీరానికి 4.2 గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి  విటమిన్ సి, ఫైబర్‌ లభించి శరీరం ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

2. జామతో పాటు కివి, అవకాడోలో కూడా చాలా ప్రొటీన్లు లభిస్తాయి. ఒక కప్పు కివీలో 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అధికంగా అవకాడోలో 4.6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాల రకాల ప్రయోజాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి ప్రోటిన్‌ లభించి శరీరం ఫిట్‌గా తయారవుతుంది.

3. శరీరానికి ప్రోటీన్ అవసరం ఉంటే తప్పకుండా పప్పులను తీసుకోవాల్సి ఉంటుంది. పప్పులల్లో శరీరాన్ని ఫిట్‌గా తయారు చేసే చాలా గుణాలుంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరం కూడా ఫిట్‌గా బలంగా మారుతుంది. కాబట్టి శరీరాన్ని దృఢంగా బలంగా చేసుకోవాలనుకునే వారు తప్పకుండా ఆహారంలో వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్

Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Read More