Home> లైఫ్ స్టైల్
Advertisement

Rose Day memes: రోజ్ డే నాడు సోషల్ మీడియాలో వైరలవుతున్న మీమ్స్ చూశారా?

Funny memes on Rose Day: వాలెంటైన్స్ వీక్ మొదలైపోయింది, ఈ క్రమంలో మొదటి రోజు రోజ డే వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ఈ క్రమంలో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
 

Rose Day memes: రోజ్ డే నాడు సోషల్ మీడియాలో వైరలవుతున్న మీమ్స్ చూశారా?

Telugu funny memes on Rose Day: ఈరోజు రోజ్ డే, ఈరోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ప్రేమలో ఉన్నవారు, ప్రేమలో పడాలి అనుకున్న వారు ఇలా ఎవరికి వారు గులాబీలను ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు.

fallbacks

అయితే, ఈ ప్రేమను వ్యక్తపరిచే విధానం గురించి చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. అదేమంటే ఎర్ర గులాబీలే ఇవ్వాలా? లేక ఇంకా ఏమైనా ఇవ్వవచ్చా లాంటి ప్రశ్నలు తొలిచేస్తూ ఉంటాయి.fallbacks

అయితే వాస్తవానికి, రోమన్ పురాణాలలో, గులాబీని ఒక అభిరుచికి చిహ్నంగా పరిగణించేవారు. క్వీన్ విక్టోరియా కాలంలో, ప్రజలు గులాబీలను బహుమతిగా ఇవ్వడం ద్వారా తమ ప్రేమ, ఆప్యాయతను చూపించడం ప్రారంభించారని చెబుతూ ఉంటారు.fallbacks

అప్పటి నుండి, రోజ్ డే సందర్భంగా గులాబీలను ఇచ్చే సంప్రదాయం ప్రతి ఫిబ్రవరి 7న ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే ఈ రోజ డే సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అవి మీ కోసంfallbacks
Also Read: Valentine Week: ఫిబ్రవరి 7 నుంచే ప్రేమికులకు పండుగ.. 14 దాకా ఏరోజు ఏంటో తెలుసా?

Also Read: Valentine's Day 2023: మీరు లవ్ చేస్తున్న అమ్మాయికి ప్రపోజ్ చేయాలా? అయితే ఈ టిప్స్ పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 
Read More