Home> లైఫ్ స్టైల్
Advertisement

White Hair Turn Black Naturally: గ్రీన్ టీతో కూడా తెల్ల జుట్టుకు బైబై..ఇలా ఇది ఇంట్లోనే రెడీ చేస్కోండి, నమ్మట్లేదా.?

Green Tea For White Hair Turns Black in 8 Days: గ్రీన్ టీ హెయిర్ మిస్ట్‌ను జుట్టుకు వినియోగించడం వల్ల  చాలా రకాల సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని క్రమం తప్పకుండా జుట్టుకు వినియోగించడం వల్ల పొడి జుట్టు సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి..

White Hair Turn Black Naturally: గ్రీన్ టీతో కూడా తెల్ల జుట్టుకు బైబై..ఇలా ఇది ఇంట్లోనే రెడీ చేస్కోండి, నమ్మట్లేదా.?

Green Tea Turns White Hair to Black in 8 Days: గ్రీన్ టీలో విటమిన్ సి, థైనైన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జుట్టుకు గ్రీన్ టీని ఉపయోగించడం వల్ల పొడి జుట్టు సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

వాతావరణంలో వివిధ మార్పుల కారణంగా జుట్టు, చర్మ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గ్రీన్ టీ హెయిర్ మిస్ట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గ్రీన్ టీ హెయిర్ మిస్ట్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

గ్రీన్ టీ హెయిర్ మిస్ట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
>>1 కప్పు కలబంద రసం
>>1 కప్పు గ్రీన్ టీ
>>2-3 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

>> చిన్న స్ప్రే బటిల్‌

గ్రీన్ టీ హెయిర్ మిస్ట్‌ను తయారు చేసుకునే విధానం:

  1. గ్రీన్ టీ హెయిర్ మిస్ట్ చేయడానికి.. ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
  2. అందులో అలోవెరా, గ్రీన్ టీ వేసి బాగా కలపాలి.
  3. ఆ తర్వాత లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి.
  4. వడగట్టిన తర్వాత స్ప్రే బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి.
  5. ఇప్పుడు మీ గ్రీన్ టీ హెయిర్ మిస్ట్ సిద్ధంగా ఉంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..

ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More