Home> లైఫ్ స్టైల్
Advertisement

Dates Benefits: ప్రతిరోజూ ఒక ఖర్జూరం తింటే జరిగే మిరాకిల్స్‌ మీరు ఊహించలేరు..!

Dates Health Benefits:  ఖర్జూరంలో పోషకాలు పవర్ హౌస్ ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదు తక్షణ శక్తిని శరీరానికి అందిస్తుంది అంతేకాదు ఖర్జూరంలో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేసి మలబద్ధక సమస్య నివారిస్తుంది

Dates Benefits: ప్రతిరోజూ ఒక ఖర్జూరం తింటే జరిగే మిరాకిల్స్‌ మీరు ఊహించలేరు..!

Dates Health Benefits: ఖర్జూరం తియ్యగా ఉండటమే కాకుండా దీంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పామ్ ట్రీ నుంచి వచ్చే ఈ ఖర్జూరాలు ఎన్నో ఏళ్లుగా వివిధ వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఖనిజాలు పుష్కలం..
ఖర్జూరంలో పోషకాలు పవర్ హౌస్ ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదు తక్షణ శక్తిని శరీరానికి అందిస్తుంది అంతేకాదు ఖర్జూరంలో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేసి మలబద్ధక సమస్య నివారిస్తుంది ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేసి బ్లడ్ ప్రెషర్ను సాధారణంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా ఖర్జూరంలో ఉండే మెగ్నీషియం ఎముక ఆరోగ్యానికి తోడ్పడి విటమిన్ b6 మెదడు పనితీరునికి  సెరోటినైన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్..
ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్ చూపించకలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా ఆక్సిడేటివ్స్ స్ట్రెస్ నుంచి నివారిస్తుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. ఖర్జూరంలోని కెరటనాయిడ్స్ గుండె ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫినోలిక్ యాసిడ్ అంటే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది రెగ్యులర్ గా ఖర్జూరం డైట్ లో చేర్చుకోవడం వల్ల సెల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. దీంతో ప్రాణాంతక గుండె క్యాన్సర్ డయాబెటి సమస్యల నుంచి బయటపడతారు.

జీర్ణ ఆరోగ్యం..
ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు తోడ్పడి మలబద్ధక సమస్య నివారించి ఆరోగ్యకరమైన పేగు కదలికకు తోడ్పడుతుంది. ఇందులో ఉండే కరిగే ఫైబర్ మలబద్ధక సమస్య రాకుండా నివారించి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఇదీ చదవండి:  ఈ ఉల్లిపాయలు ఆరోగ్యానికి హానికరం.. వండుకునే ముందు తస్మాత్ జాగ్రత్త..!

గుండె ఆరోగ్యం..
ఖర్జూరంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ నార్మల్ స్టైల్ లో చేర్చుతాయి. పొటాషియం సోడియంని సమతులం చేసి బీపీ స్థాయిలో పెరగకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం హాట్ రేటులో మార్పులు లేకుండా నిర్వహిస్తుంది. దీంతో కార్డియోవాస్క్యూలర్‌ హెల్త్ కు తోడ్పడుతుంది. ఖర్జూరంలో యాంటీ యాంటీ ప్లేవనాయిడ్స్‌, కెరటనాయిడ్స్, మంట సమస్యలను తగ్గించి కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ నుంచి నివారిస్తుంది. ఇందులోని ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్ల గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

మెదడు పనితీరు..
ఖర్జూరం డైట్ లో చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. మెదడు సమస్యలను నివారిస్తుంది. ఇందులో మంట తగ్గించి మంటను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఆల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఖర్జూరంలో ఉండే బీటా కెరోటీన్, ప్రోటీన్ అల్జీమర్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ b6 మెదడు పని తీరుకు తోడ్పడుతుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మూడ్‌, మంచి నిద్ర, అభిజ్ఞా పనితీరుకు ఆరోగ్యానికి మంచిది.

ఇదీ చదవండి:  ఈ 4 సూపర్ ఫుడ్స్ తో మంచి నిద్ర.. గుండె ఆరోగ్యం.. మీ డైట్లో ఉన్నాయా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More