Home> లైఫ్ స్టైల్
Advertisement

Home Remedy For Cholesterol: వెల్లుల్లిపాయలతో చెడు కొలెస్ట్రాల్‌ నుంచి 10 రోజుల్లో ఉపశమనం పొందండి..!

Cholesterol Control In 10 Days: ప్రస్తుతం చాలా మంది వివిధ కారణాల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించక పోవడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతునట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

Home Remedy For Cholesterol: వెల్లుల్లిపాయలతో చెడు కొలెస్ట్రాల్‌ నుంచి 10 రోజుల్లో ఉపశమనం పొందండి..!

Cholesterol Control In 10 Days: ప్రస్తుతం చాలా మంది వివిధ కారణాల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించక పోవడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతునట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యల వల్ల శరీరంలో వివిధ రకాల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా అధికమని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయట పడేందుకు పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పలు రకాల ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఇంటి చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రమం తప్పకుండా వీటిని ఆహారంగా తీసుకోవాలి:

>>మంచి పోషకాలున్న ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు కూడా ఒక భాగం. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగినప్పుడు క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
>>ముఖ్యంగా వంకాయ వంటి అధిక పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం వల్ల ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా శరీరానికి లభిస్తాయి.
>>ప్రతి రోజూ రెండు వెల్లుల్లిపాయలను తింటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
>>ఇందులో ఉండే అల్లిసిన్ ఎల్‌డిఎల్ స్థాయిపై ప్రభావతం చేస్తుంది.
>>రాత్రి, ఉదయం తప్పనిసరిగా రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు తినాలి.
>>కొలెస్ట్రాల్ తగ్గించడానికి సిట్రస్ పండ్లు, యాపిల్స్, బెర్రీలు, నారింజ, నిమ్మకాయలు ప్రభావవంతంగా పని చేస్తాయి.
>>ఇందులో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడానికి పనిచేస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read: Cholesterol Control Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరినప్పుడు ఈ సమస్యలు వస్తే.. ఇలా చేయండి..!

Also read: Cholesterol Control Tips: ఎన్ని మందులు వాడిన చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడం లేదా.. అయితే ఇలా చెక్ పెట్టండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More