Home> లైఫ్ స్టైల్
Advertisement

Belly Fat Reduce: పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారా.. ఈ డికాషన్ తీసుకోండి..!

Belly Fat Reduce: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.

Belly Fat Reduce: పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారా.. ఈ డికాషన్ తీసుకోండి..!

Belly Fat Reduce: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే ఇదే క్రమంలో కూడా పొట్ట చుట్టూ కొవ్వు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా మార్గాలున్నాయి. ముఖ్యంగా ఇంట్లో సాధరణంగా లభించే ఏలకులతో కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే క్రమం తప్పకుండా టీని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఆకలిని కూడా పెంచుతాయని నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించబడుతుంది. అయితే ఇటీవలే పలు నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుచుతాయని పేర్కొన్నాయి. అయితే ఏలకులతో బరువును ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏలకులతో సులభంగా బరువు తగ్గొచ్చు:

హెల్త్‌షాట్స్ ప్రకారం.. ఏలకులు ఆకలిని పెంచి శరీర బరువును నియంత్రిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు పొట్ట చుట్టూ కొవ్వును సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తొలగిపోతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు అజీర్ణం, మలబద్ధకం మొదలైన సమస్యలను దూరం చేస్తుంది. అయితే ప్రతి రోజూ సాయంత్ర పూట ఏలకులతో చేసిన డికాషన్‌ టీని తాగడం వల్ల సులభంగా బరువు నియంత్రణలో ఉంటుంది. పొట్ట చుట్టూ పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ కూడా తగ్గిపోతుంది.

ఈ డికాషన్‌ ఎలా తయారు చేయాలి:

యాలకుల డికాషన్‌ కోసం..  ముందుగా 5 నుంచి 6 ఏలకులను తీసుకుని దంచాలి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరసటి రోజూ వేడి డికాషన్‌లా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ టీని రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకోవచ్చు. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!

Also read:MP Fire Accident: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అగ్నికీలలు..పలువురు సజీవ దహనం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More