Home> లైఫ్ స్టైల్
Advertisement

Happy Independence Day 2023: 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా మీ మిత్రులకు తెలపండి..


Happy Independence Day 2023: 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి. మీ మందించిన శుభాకాంక్షలు ఇప్పుడే వాట్సప్ ద్వారా వారికి పంపండి.

 Happy Independence Day 2023: 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా మీ మిత్రులకు తెలపండి..

Happy Independence Day 2023: ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని భారతీయులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బ్రిటిష్ దొరల పాలన విముక్తికి నేటికీ 77 సంవత్సరాలు అవుతోంది. ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందరో మహానుభావులు త్యాగచిహ్నం. బ్రిటిష్ గోడల విముక్తి నుంచి ఉపశమనం పొందేందుకు ఎందరో నేతలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి సాధించుకున్న స్వదేశం భారతదేశం. ప్రతి సంవత్సరం వీరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పంద్రాగస్టు జరుపుకుంటారు. భారతదేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తారు. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్నేహితులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ఐదు నిమిషాల్లో మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని తెలియజేయండి.

మనం ఎల్లప్పుడూ అన్ని దేశాల ముందు తలెత్తుకొని నిలబడదాం.. జీవితం మొత్తం గర్వపడుతూనే బతుకుదాం.. శాంతి భద్రతలను కాపాడుకుందాం..
❃77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు❃

డబ్బుకు కాదోయ్ విలువ ఇవ్వాల్సింది మనుషులకు.. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్..❃ప్రతి భారతీయునికుని 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు❃ 

ఇది కూడా చదవండి : Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్

ఎందరో మనుషులను చంపొచ్చు.. కానీ ఆలోచనలను మాత్రం అస్సలు చంపలేము.. ఇప్పటికీ ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి.. కానీ ఆలోచనలు మున్ముందు కూడా జీవిస్తాయి. ❃స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు❃  

అన్ని దేశాలు మన వైపు చూసి నేర్చుకునేలా తయారవ్వాలి.. ముందుగా యువత మేలుకోవాలి. ముందుకు ముందుకు నడవాలి..❃స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు❃

స్వదేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ప్రతి ఒక్క యోధుడికి సలాం.. మీ ఆలోచనలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి..❃స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు❃  

ఇది కూడా చదవండి : Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More