Home> జాతీయం
Advertisement

ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి ?

ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

ప్రధాని నరేంద్ర మోదీ జీ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అనేక ఆసక్తికరమైన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనియాంశమవుతున్నాయి. ఇప్పటివరకు కేంద్రం నుంచి క్లారిటీ లేని పలు అంశాలకు ఈ ఇంటర్వ్యూతో ఓ స్పష్టత లభించింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్, ఉపాధి, జాతీయ అభివృద్ధి, జీఎస్టీ, విదేశీ పర్యటనలు, విదేశీ పెట్టుబడుల వెనుకున్న మర్మం వంటి అంశాలపై మోదీ ఈ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. 

 

జాతీయ అభివృద్ధే తమ సర్కారు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2018 వెనుకున్న ప్రధానమైన అజెండా అంటోన్న మోదీ.. ఇంకా మోదీ ఏయే అంశాలపై ఏమేం చెప్పారో తెలియాలంటే ఈరోజు రాత్రి 8 గంటలకు జీ న్యూస్ ఛానెల్‌లో ప్రసారం కానున్న ప్రధాని మోదీ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ చూడాల్సిందే. 

Read More