Home> జాతీయం
Advertisement

Vikas Dubey Arrest Video: నేను వికాస్ దుబే కాన్పూర్ వాలా…అరెస్ట్ వీడియో వైరల్ 

Vikas Dubey Video: వికాస్ దుబే అరెస్టు ( Vikas Dubey ) అయిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరస్ అవుతోంది. సహజంగానే అరెస్టు సమయంలో క్రిమినల్స్ ఏమీ మాట్లాడినా దానిపై చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్లు ఎలాంటి విషయాలు చెబుతారో అని వేచి చూస్తారు కొంత మంది.

Vikas Dubey Arrest Video: నేను వికాస్ దుబే కాన్పూర్ వాలా…అరెస్ట్ వీడియో వైరల్ 

Vikas Dubey Viral Video: వికాస్ దుబే అరెస్టు ( Vikas Dubey ) అయిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరస్ అవుతోంది. సహజంగానే అరెస్టు సమయంలో క్రిమినల్స్ ఏమీ మాట్లాడినా దానిపై చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్లు ఎలాంటి విషయాలు చెబుతారో అని వేచి చూస్తారు కొంత మంది. అయితే కాన్పూర్ ఎన్‌కౌంటర్ ( Kanpur Encounter ) తరువాత అతని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. యూపీ పోలీసులను వారం పాటు ఉరుకులు పరుగులు పెట్టించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే మధ్య ప్రదేశ్‌లో అరెస్ట్ ( Vikas Dubey Arrested In MP ) అయిన విషయం తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు అతన్ని రోడ్డుపై నడిపిస్తూ వెహికల్ వైపు తీసుకెళ్లారు.

Also Read :  Vikas Dubey Before Arrest: వికాస్ దుబే అరెస్టుకు ముందు జరిగిన పరిణామాలు

నేను వికాస్ దుబే… కాన్పూర్ వాడిని

ఈ సమయంలో “ మై వికాస్ దుబే… కాన్పూర్ వాలా” ( Main Vikas Dubey Kanpur Wala ) అంటే  నేను వికాస్ దుబే… కాన్పూర్ వాడిని అని అరిచాడు. ఇలా అవరడానికి కారణం అంతకు ముందు ఎవరో అక్కడ గట్టిగా అరుస్తూ “ఎవరు ఇతను ?” అని అడిగారు అని వీడియో చూస్తే అర్థం అవుతుంది. అయితే అతనికి సమాధానంగా “నేను వికాస్ దుబే…” అని పెద్దగా అరిచాడు అరెస్ట్ అయిన దూబే. అది విన్న పోలీసు “ అరవకు”  అంటూ  వికాస్ దుబే తలపై చేతితో కొట్టాడు. అది చూసి నెటిజెన్లు ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. 

తలపై కొట్టినప్పుడు వచ్చిన సౌండ్ బుల్లెట్‌లా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. 

హెడ్ షాట్ అదిరిపోయింది అని మరో యూజర్ కామెంట్ చేశాడు.

కొంత మంది అలా కొట్టిన పోలీసుని రియల్ హీరో అని అంటున్నారు.  Also Read : Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు 

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    

Read More