Home> జాతీయం
Advertisement

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోదీ విషెస్

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు (President Ram Nath Kovind Birthday) నేడు (అక్టోబర్ 1). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోదీ విషెస్

భారత ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు (President Ram Nath Kovind) నేడు (అక్టోబర్ 1). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు (PM Modi Wishes Ram Nath Kovind on His Birthday) తెలిపారు. 

‘రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తెలివితేటలు, విధానాలను ఆర్థం చేసుకునేతీరు అమోఘం. అవి దేశానికి గొప్ప ఆస్తులు. సేవ చేయడంలో ఆయన ముందుంటారు. ఆయన ఆరోగ్యంగా జీవించాలని’ ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా రాష్ట్రపతి కోవింద్‌కు పుట్టినరోజు విషెస్ తెలిపారు. 

 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రాష్ట్రపతి కోవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

 

మరిన్ని కథనాలు మీకోసం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Read More