Home> జాతీయం
Advertisement

ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు..ఇంటి వద్దకే గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు

Indane Gas Connection: ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఇప్పుడు చాలా సులభం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త అందిస్తోంది. కేవలం ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలంటోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు..ఇంటి వద్దకే గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు

Indane Gas Connection: ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఇప్పుడు చాలా సులభం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త అందిస్తోంది. కేవలం ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలంటోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ(IOC)..గ్యాస్ కనెక్షన్ విషయంలో శుభవార్త అందిస్తోంది. కొత్త కనెక్షన్ ఇప్పుడు చాలా సులభంగా లభిస్తుంది. కేవలం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు..కనెక్షన్ ఇంటికే తీసుకొచ్చే ఏర్పాటు చేసింది. ఎల్పీజీ కొత్త గ్యాస్ కనెక్షన్(Lpg new gas connection)కావాలనుకునేవారు, ఎల్పీజీ రీఫిల్ సదుపాయం కోసం కొత్త సదుపాయం తీసుకొచ్చింది. కొత్త వినియోగదారులైనా, పాత వినియోగదారులైనా సరే 8454955555 నెంబర్‌కు కేవలం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు..కనెక్షన్ (Gas Connection)లభిస్తుందని ఐఓసీ ఛైర్మన్ ఎస్ ఎం వైద్య తెలిపారు. ఒక సిలెండర్ కలిగినవారు మరో సిలిండర్ పొందే సదుపాయాన్ని అంటే డబుల్ బాటిల్ కనెక్షన్(Double bottle connection) సౌకర్యాన్ని ఇంటి వద్దే పొందేలా కొత్త ప్రణాళిక రూపొందించారు. అంతేకాకుండా 14.2 కిలోల సిలెండర్ ఉన్నవారు బ్యాకప్ కోసం మరో 5 కేజీల సిలెండర్ ఆప్షన్ పొందవచ్చు.

Also read: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More