Home> జాతీయం
Advertisement

CBSE Results 2023 Date, Time, Websites: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు ఇక్కడ చెక్ చేస్కోండి

CBSE Results 2023 Date, Time, Websites: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన సీబీఎస్ఈ 10వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో సీబీఎస్ ఫలితాల కోసం ఈ అధికారిక వెబ్‌సైట్ల డైరెక్ట్ లింక్స్ ఇదిగో. 

CBSE Results 2023 Date, Time, Websites: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు ఇక్కడ చెక్ చేస్కోండి

CBSE Results 2023 Date, Time, Websites: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ త్వరలోనే 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు వెల్లడించనుంది. సీబీఎస్ఈ 10వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మే నెల రెండో వారంలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నప్పటికీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ తేదీలపై ఇంకా ఒక స్పష్టత ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ ఫలితాలు 2023 విడుదలైన తరువాత ఈ పరీక్షలకు హాజరైన స్టూడెంట్స్ తమ మార్క్‌ షీట్ లేదా స్కోర్‌కార్డ్‌ను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు 2023 చెక్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న అధికారిక వెబ్‌సైట్స్ జాబితా ఇదిగో
cbse.gov.in
results.cbse.nic.in
parikshasangam.cbse.gov.in
cbseresults.nic.in

సీబీఎస్ఈ ఫలితాలు 2023 డేట్ అండ్ టైమ్
సీబీఎస్ఈ ఫలితాలు 2023 మే మొదటి వారం లేదా రెండవ వారంలోగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నప్పటికీ.. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు దీనిపై ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

గత సంవత్సరం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఆ ఏడాది మార్చి 19న రిలీజ్ అయ్యాయి. టర్మ్ 2 రిజల్ట్స్ జూలై 22న విడుదల చేశారు. అలాగే సీబీఎస్ఈ 10వ తరగతి 2022 టర్మ్ 1 ఫలితాలు మార్చి 11న విడుదల కాగా.. టర్మ్ 2 ఫలితాలు జూలై 22న ఎనౌన్స్ అయ్యాయి.

Read More