Home> హెల్త్
Advertisement

Healthy Dates: మ‌ల‌బ‌ద్ద‌కం సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఖర్జూరాలు తినడం వల్ల సమస్య మాయం

Dates Health Benefits: డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Healthy Dates: మ‌ల‌బ‌ద్ద‌కం  సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఖర్జూరాలు తినడం వల్ల సమస్య మాయం

Dates health benefits: ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే  దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఖర్జూరాలు తీసుకోవడం వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఖర్జూరాలలో అధిక శాతం ఐరన్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రతిరోజు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల రక్తం అధికంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఖర్జూరాల వల్ల ఎముకలకు కాల్షియం అందుతుంది.

Also read: Winter Health Tips: చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి

 ఖ‌ర్జూరాలు తీసుకోవడం కారణంగా స‌న్న‌గా, బ‌ల‌హీనంగా ఉన్న‌వారు దృఢంగా మారి బ‌రువు పెరుగుతారు.

ఖ‌ర్జూరాల గుజ్జులో కాస్త మిరియాల పొడి చ‌ల్లి తింటే ర‌క్త విరేచ‌నాలు త‌గ్గుతాయి.

 మ‌ల‌బ‌ద్ద‌కం ఉన్న‌వారు ఖ‌ర్జూరాలు పండ్ల‌ను తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

ఈ విధంగా ఖ‌ర్జూరాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి.

Also read: Ayurvedic Remedy for Sore Throat: గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడాని చక్కటి చిట్కా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More