Home> హెల్త్
Advertisement

Cloves: అధిక రక్తపోటు సమస్యకు ఇలా చెక్‌ పెట్టిండి!

Clove Benefits: ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంతో సహాయపడుతాయి. అందులో లవంగా ఒకటి. దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Cloves: అధిక రక్తపోటు సమస్యకు ఇలా చెక్‌ పెట్టిండి!

Clove Benefits: ఆధునిక జీవనశైలిలో మారిన మార్పుల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీని కోసం ఎక్కువగా ఖర్చు పెట్టి మందులు, ప్రొడెట్స్‌ను ఉపయోగిస్తారు. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. అయితే ఎలాంటి మందులు, ప్రొడెక్ట్స్‌ అవసరం లేకుండా సులువు ఈ సమస్య నుంచి బయట పడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

మనం వంటలో ఉపయోగించే కొన్ని ఆహార పదార్థాలు అనారోగ్యసమస్యలకు ఔషధంగా పని చేస్తాయి. వీటిని లవంగాలు ఒకటి. సుగంధ ద్రవ్యంగా పిలువబడే ఈ లవంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

లవంగం తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌, బయోయాక్టివ్‌ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ప్లేవనాయిడ్స్‌, ఫెనోలిక్‌ వంటి గుణాలు ఉంటాయి. దీనిలో విటిమిన్‌ సి కూడా ఉంటుంది. విటమిన్‌ సి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. 

దీని తీసుకోవడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.  అంతేకాకుండా కడుపు లోపల ఉండే పురుగులను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుచుతుంది. కొంతమంది గ్యాస్‌, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ లవంగం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

లవంగాలు తీసుకోవడం వల్ల  బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని  కంట్రోల్‌లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.టైప్- 2 డయాబెటిస్  బారిన పడకుండా లవంగాలు సహాయపడుతాయి. 

Also Read  Black Salt Benefits: బ్లాక్‌ సాల్ట్‌తో ఎసిడిటీ, మధుమేహానికి చెక్‌..ఇలా వినియోగించండి!

అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ఈ లవంగాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. గుండె సమస్యలు కూడా రాకుండా కాపాడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  

లవంగాల్లో విటమిన్‌ కె ఇతర పోషకాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల ఎముకల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. దీని కోసం మీ ప్రతిరోజు లవంగాలు తీసుకోవడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే సిజన్ల్‌ వ్యాధులు కూడా మనం వద్దకు రాకుండా కాపాడుతాయి.

Also Read Dinner Mistakes: రాత్రి భోజనంలో ఈ 3 ఆహారాలను ఎప్పుడూ తినకండి.. లేదంటే తీవ్రఅనారోగ్య సమస్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

 

 

Read More