Home> హెల్త్
Advertisement

Kalonji Seeds: ఈ విత్త‌నాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ..షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటుంది

Kalonji Seeds Benefits: ఆధునిక కాలంలో చాలా డయాబెటిస్ సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య బారిన యువత, పెద్దలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడ్డటం ఎంతో సులభం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకమైన గింజలు తీసుకోవడం కారణంగా మీ షుగర్‌ లెవల్స్‌ను అదుపులోకి తీసుకు రావచ్చని నిపుణులు అంటున్నారు. ఈ గింజల గురించి మనం తెలుసుకుందాం.

Kalonji Seeds: ఈ విత్త‌నాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ..షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటుంది

Kalonji Seeds Benefits: క‌లోంజి గింజలు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌తో పాటు ఇతర అనారోగ్యకరమైన వ్యధుల బారిన పడకుండా ఉంటామని వైద్యులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల అధిక బరువు, కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు ఇతర సమస్యల నుంచి బయట పడ్డవచ్చు. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది.  దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కలోంజి గింజలను తీసుకోవ‌డం వ‌ల్ల షుగర్‌ లెవల్స్ అదుపులో ఉంటాయి.

కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.

అంతేకాకుండా మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

శరీరంలో ఉండే మలినాలను తొలిగించడంలో సహాయపడుతుంది.

రోగ నిరోధ‌క శ‌క్తి పెంచడంలో ఉపయోగపడుతుంది.

జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో కలోంజి గింజల సహాయపడుతాయి.

Also Read: Asthma Diet Care: ఆస్తమాతో బాధపడుతున్నారా …శీతాకాలంలో తప్పకుండా తినాల్సిన ఫుడ్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More