Home> హెల్త్
Advertisement

Omega-3 Fatty Acids and Women's Health: స్త్రీలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు తగ్గితే.. ఈ సమస్యలు తప్పవు!

Omega-3 Fatty Acids and Women's Health: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లోపం సమస్యల బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Omega-3 Fatty Acids and Women's Health: స్త్రీలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు తగ్గితే.. ఈ సమస్యలు తప్పవు!

Omega-3 Fatty Acids and Women's Health: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి ఎంతో ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలోని మెదడు, రెటీనాను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు జీర్ణవ్యవస్థ, జీవక్రియ సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి. హార్మోన్ల సమతుల్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఒమేగా 3 అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

ప్రస్తుతం చాలా మంది స్త్రీలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లోపం తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో చాలా మందిలో గుండె సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా బోలు ఎముకల వ్యాధి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ లోపంతో బాధపడేవారు తప్పకుండా ఒమేగా-3 సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఒమేగా-3 ప్రయోజనాలు:
గర్భధారణ సమయంలో తప్పకుండా మహిళలు ఒమేగా-3 సప్లిమెంట్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పిల్లల మొదడు అభివృద్ధిలో మార్పులు వస్తాయి. 
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి చేసేందుకు సహాయపడతాయి. దీంతో కండరాలు కూడా దృఢంగా మారుతాయి. 

Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!

స్త్రీలు ప్రతి రోజు ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవడం వల్ల పోస్ట్ మెనోపాజ్ హాట్ ఫ్లాషెస్ సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. 
మహిళల్లో ఇస్కీమిక్ కార్డియోవాస్కులర్ వ్యాధిని నివారించడానికి కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More