Home> హెల్త్
Advertisement

Reduce Uric Acid: యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అద్భుత చిట్కాలు ఇవే.! తప్పక ట్రై చేయండి..

Natural Ways To Reduce Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తాజా పండ్లు, కూరగాయలును ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.  

Reduce Uric Acid: యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అద్భుత చిట్కాలు ఇవే.! తప్పక ట్రై చేయండి..

Natural Ways To Reduce Uric Acid: ప్రస్తుతం యూరిక్ యాసిడ్ సమస్యలనేవి సాధారణ సమస్యలుగా మారుతున్నాయి. అంతేకాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య వల్ల కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ యాసిడ్‌ స్థాయిలు ఎక్కువగా అవ్వడం వల్ల కీళ్లలో పేరుకుపోతుంది. దీని వల్ల మీరు కీళ్లనొప్పులు, ఇతర శరీర నొప్పులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్‌ నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిని ఆహారంలో తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతాయి:
తక్కువ కొవ్వు పదార్థాలు:

యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే ప్రతి రోజూ ఆహారంలో తక్కువ కొవ్వు పదార్థాలను అతిగా తీసుకోవాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు కూడా దూరమవుతాయి. దీంతో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

తాజా పండ్లు, కూరగాయలు:
యూరిక్ యాసిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తాజా పండ్లు, కూరగాయలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

తృణధాన్యాలు తీసుకోండి:
యూరిక్ యాసిడ్ సమస్య కారణంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

గుడ్లు తినండి:
ప్రతి రోజూ గుడ్లు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని దృఢంగా చేయడమేకాకుండా యూరిక్ యాసిడ్  వల్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ గుడ్లను ఆహారంలో తీసుకోండి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి

Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More