Home> హెల్త్
Advertisement

Men's Health: పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచే అల్లం, ఉల్లిపాయ జ్యూస్..

Men's Health: ప్రస్తుతం చాలా మంది టెస్టోస్టెరాన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

Men's Health: పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచే అల్లం, ఉల్లిపాయ జ్యూస్..

Men's Health: ప్రస్తుతం చాలా మంది టెస్టోస్టెరాన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మందిలో శరీరం బలహీనంగా మారి సంతానోత్పత్తి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఉల్లిపాయ, అల్లం రసాన్ని వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ రెండు రసాలతో పురుషుల వైవాహిక జీవితం ఎలా బాగుంటుందో తెలుసుకుందాం..

ఈ రసం సంతానోత్పత్తిని పెంచడాని సహాయపడుతుంది:

అల్లం, ఉల్లిపాయ రసం పురుషుల సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. అంతే కాకుండా శుక్రకణాల ఉత్పత్తిని పెంచడానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి  ఈ రసంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలను ఉంటాయి. దీని కారణంగా టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

అల్లం రసం వల్ల ప్రయోజనాలు:

 అల్లంలో ఉండే విటమిన్లు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదం కూడా తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు రక్తపోటును నియంత్రించేందుకు అల్లం రసం సహాయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!

Also Read: Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More