Home> హెల్త్
Advertisement

Male Fertility: పాలలో ఇది కలిపి తాగితే పురుషులలో స్పెర్మ్ కౌంట్ ఘనీయంగా పెరుగుతుంది..!

Male Fertility: ప్రస్తుతం చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణాలు వివిధ రకాలు ఉండొచ్చు. అధునిక జీవన శైలి కారణంగా ఇలాంటి సమస్యలకు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Male Fertility: పాలలో ఇది కలిపి తాగితే పురుషులలో స్పెర్మ్ కౌంట్ ఘనీయంగా పెరుగుతుంది..!

Male Fertility: ప్రస్తుతం చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణాలు వివిధ రకాలు ఉండొచ్చు. అధునిక జీవన శైలి కారణంగా ఇలాంటి సమస్యలకు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం చాలా మంది వైద్యులు శిలాజిత్ తినాలని సూచిస్తున్నారు. ఇది పురుషుల సంతానోత్పత్తికి ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ శిలాజిత్ వల్ల పురుషుల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం..

పురుషులు ఇలా ప్రయోజనం పొందండి:

హిమాలయాల్లో అనేక ఔషధ గుణాలున్న చెట్లు, మొక్కలు కుళ్లిపోయిన తర్వాత తయారయ్యే నల్లటి పదార్థామే షిలాజిత్. ప్రస్తుతం ఈ పేరు వినని వారు ఉండరు. భారతీయ మార్కెట్‌లో దీని ధర చాలా అధికం. అయినప్పటికీ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది. పురుషులలో బలహీనతను తగ్గించి  అనేక ఇతర వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది.

పురుషులలో 'శక్తి' పెరుగుతుంది:

పురుషులు షిలాజిత్ క్రమం తప్పకుండా చెంచా మాత్రమే తీసుకోవాలి. ఇలా తినడం వల్ల పురుషలలో శక్తి గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా మగవారికీ టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను పెంచడాకి ఎంతగానో సహాయపడుతుంది.

పాలతో కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

షిలాజిత్ నుంచి అధిక మొత్తంలో ప్రయోజనం పొందలంటే.. ఈ పొడిని పాలతో కలిపుకుని త్రాగాలి. ఇలా చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ ఘనీయంగా పెరుగి సంతానోత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

షిలాజిత్ ఇతర ప్రయోజనాలు:

1. దీన్ని తినడం వల్ల పురుషులో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది.

2. శరీరంలో రక్తానికి లోటు ఉండదు.

3. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

4. షిలాజిత్‌లో ఉండే ఫుల్విక్ యాసిడ్ సహాయంతో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

5. షిలాజిత్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

6. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండటానికి, షిలాజిత్‌ను యాంటీ ఏజింగ్ సాధనంగా ఉపయోగించండి.

7. షిలాజిత్‌లో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: White Pumpkin Juice Benefits: తెల్ల గుమ్మడికాయ రసం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Also Read: White Pumpkin Juice Benefits: తెల్ల గుమ్మడికాయ రసం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More