Home> హెల్త్
Advertisement

Bad Cholesterol Control: చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడానికి లెమన్‌ వాటర్‌ తాగే వారు ఇలా చేయండి.. కేవలం 10 రోజుల్లో చెక్‌ ..

Lemon Water For Bad Cholesterol: లెమన్ వాటర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి భోజనం తర్వాత గోరువెచ్చని నీటిని తాగితే శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు సంబంధిత సమస్యలకు కూడా తగ్గుతాయి.  

Bad Cholesterol Control: చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడానికి లెమన్‌ వాటర్‌ తాగే వారు ఇలా చేయండి.. కేవలం 10 రోజుల్లో చెక్‌ ..

Lemon Water For Bad Cholesterol: లెమన్‌ వాటర్‌లో ఉండే మూలకాలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. కాబట్టి అందుకే చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటారు. అయితే ఈ నీటిని భోజనం తరువాత రోరు వెచ్చని నీటితో తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరగడమేకాకుండా పొట్ట సమస్యలు సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణుతు తెలుపుతున్నారు. అయితే బరువు తగ్గడానికి, శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి తప్పకుండా ఈ నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణుతు సూచిస్తున్నారు. నిమ్మకాయలో ఉండే పోషకాలు ఎముకలను బలోపేతం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి అవసరమైప పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం..

ఆహారం తిన్న తర్వాత నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

పొట్ట సమస్యలు తగ్గుతాయి:
భోజనం తర్వాత వేడి నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగితే జీర్ణక్రియ సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణుతు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత నిమ్మ రసాన్ని తీసుకోవాలి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి నిమ్మ రసం కీలక పాత్ర పోషిస్తుంది. వేడి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ రసాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
రోజూ భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ప్రాణాంతక వ్యాధులైన గుండె పోటు సమస్యలు సులభంగా తగ్గుతాయి.

 

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Read More