Home> హెల్త్
Advertisement

Weight Loss Tips: డైట్ ప్లాన్‌లో ఈ నియమాలు పాటిస్తే.. వారంలోనే బరువు తగ్గడం ఖాయం..!

How To Lose Weight In 7 Days: ప్రస్తుతం బరువు పెరగడం లేదా బరువు తగ్గడం చాలా సాధారణమైంది. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆహారం, పోషకాలున్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం.

Weight Loss Tips: డైట్ ప్లాన్‌లో ఈ నియమాలు పాటిస్తే.. వారంలోనే బరువు తగ్గడం ఖాయం..!

How To Lose Weight In 7 Days: ప్రస్తుతం బరువు పెరగడం లేదా బరువు తగ్గడం చాలా సాధారణమైంది. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆహారం, పోషకాలున్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం చాలా  మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది బరువు కూడా పెరుగుతున్నారు. అలాంటప్పుడు  జిమ్, యోగా, వ్యాయామాలు, రన్నింగ్ తప్పని సరిగా  చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇవన్నీ చేసినా ఎలాంటి ఫలితాలు లేకపోతే కచ్చితంగా డైట్‌ పాటించాల్సి ఉంటుంది. ఈ డైట్ పాటిస్తే వారం రోజుల్లో బరువు తగ్గవచ్చు.

టిఫిన్‌ ప్లానింగ్:
గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల మంచి ప్రయెజనాలు చేకూరుతాయి.
కాసేపటి తర్వాత పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, పరాటా లేదా పోహా తక్కువ నూనెతో తినవచ్చు.

మధ్యాహ్న భోజనంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి:
>>మధ్యాహ్న భోజనంలో సమతుల్య ఆహారాన్ని తిసుకోవాలి.
>>ముఖ్యంగా భోజనంలో కూరగాయలు, సలాడ్, అన్నం, పప్పు, రోటీ, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్ నాన్ వెజ్‌ కూడా తినవచ్చు.
>> రాత్రి పూట పచ్చళ్లు, పాపడ్‌లను అస్సలు తినొద్దు.

పోస్ట్ లంచ్ డైట్:
>>మధ్యాహ్న భోజనం తర్వాత.. సాయంత్రం 4 గంటలకు గ్రీన్ టీ తాగాలి.
>>గ్రీన్ టీలో చక్కెరను వేసుకోవద్దు

రాత్రి భోజనం:
>>రాత్రి భోజనంలో చాలా తేలికపాటి ఆహారాన్నితీసుకతోవాలి.
>> కూరగాయలు, పప్పు, రెండు రోటీలను తినొచ్చు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.

Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More