Home> హెల్త్
Advertisement

Health Tips for cold and cough: వర్షా కాలంలో జలుబు, దగ్గుకు ఇలా చెక్ పెట్టండి

Health benefits of Tulasi rasam with honey - తులసి ఆకుల రసంతో తేనే: ఒక చంచా తేనెలో ఒక చంచా తులసి ఆకుల రసం కలిపి తీసుకోవడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. తేనెలో కలిపి తీసుకునే వీలు లేనట్టయితే.. తులసి ఆకులను నమిలి ఆ రసం మింగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Health Tips for cold and cough: వర్షా కాలంలో జలుబు, దగ్గుకు ఇలా చెక్ పెట్టండి

Health benefits of Ginger with honey - తేనె, అల్లం రసం ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఒక టేబుల్ టీ స్పూన్ అల్లం రసంలో మరొక టేబుల్ టీ స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే జలుబు, దగ్గుకు సులభంగా చెక్ పెట్టొచ్చు.

Health benefits of Tulasi rasam with honey - తులసి ఆకుల రసం, తేనే ఆరోగ్య ప్రయోజనాలు:
ఒక చంచా తేనెలో ఒక చంచా తులసి ఆకుల రసం కలిపి తీసుకోవడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. తేనెలో కలిపి తీసుకునే వీలు లేనట్టయితే.. తులసి ఆకులను నమిలి ఆ రసం మింగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Health benefits of Shonti with jaggery - శొంఠి, బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం శొంఠితో కషాయం కాచుకుని అందులో పటిక బెల్లం కలుపుకుని సేవిస్తే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కాఫీ, ఛాయలో శొంఠి కషాయం కలిపి కూడా తీసుకోవచ్చు.

Also read : Nasal spray vaccine: నాజల్ స్ప్రే కరోనా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందా ? Nasal spray vaccine benefits ?

Health benefits of Karakkaya rasam -  కరక్కాయ రసం ఆరోగ్య ప్రయోజనాలు:
కరక్కాయను చిన్న చిన్న ముక్కలు, ముక్కలుగా చేసి నోట్లో చప్పరిస్తూ ఆ రసాన్ని మింగడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. 

Health benefits of Elachi with Cloves - యాలకులు, లవంగాలు ఆరోగ్య ప్రయోజనాలు :
యాలకుల పొడి, లవంగాల పొడి (Cloves powder) వేడి నీటిలో కలుపుకుని సేవిస్తే గొంతులో ఇన్‌ఫెక్షన్‌ని దూరం పెట్టొచ్చు.

Also read : Zycov D vaccine: మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్, చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చిన తొలి వ్యాక్సిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More