Home> హెల్త్
Advertisement

Fist Diet For Weight Loss: ఈ డైట్‌ను పాటిస్తే.. ఆరోగ్యంగా బరువును తగ్గించుకోవచ్చు..!

Weight Loss Diet: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. దీని కారణంగా బరువు పెరడం, పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ పెరగడం, అధిక కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడుతున్నారు.

Fist Diet For Weight Loss: ఈ డైట్‌ను పాటిస్తే.. ఆరోగ్యంగా బరువును తగ్గించుకోవచ్చు..!

Weight Loss Diet: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. దీని కారణంగా బరువు పెరడం, పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ పెరగడం, అధిక కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా దీని కారణాల వల్ల మధుమేహం సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరగడం విశేషం. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొండాని చాలా రకాల చిట్కాలున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ట్రెండిగ్‌లో ఉన్న ఫిస్ట్ డైట్‌ను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ నియంత్రించుకునేందుకు తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, కొన్ని వ్యాయామాలు చేయమని కూడి నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గడానికి ఏం చేయాలి:

ఫిస్ట్ డైట్ చేసే క్రమంలో తప్పకుండా మీ శరీరంలో కేలరీలన్నీ బర్న్‌ కావాలి. అయితే దీని కోసం ఖచ్చితంగా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో కరిగే కేలరీలను మాత్రం తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో కరిగే కేలరీల వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు చేకూరుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గుతారో తెలుసుకుందాం..

ఫిస్ట్ డైట్‌ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందా..?
ఫిస్ట్ డైట్‌ కేవలం శరీరంలో కరిగే కేలరీలున్నా ఆహారం మాత్రమే తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా డైట్‌లో కేవలం అరోగ్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కావున బరువు తగ్గడానికి ఫిస్ట్ డైట్‌ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డైట్‌లో ఉదయం టిఫిన్‌ చేసే క్రమంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వులు, ప్రోటీన్లను తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కావున డైట్‌ చార్ట్‌లో వీటిని తప్పకుండా ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యమైన ఆహారం తీసుకుంటే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని నిపుణులు తెలుపుతున్నారు.

ఈ నియమాలు పాటించాలి:

>>ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినకూడదు.
>>నూనె ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
>>గుడ్లు, చేపలు, మాంసం వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
>>ముఖ్యంగా బంగాళదుంపలు, బియ్యం పిండి.. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఇతర ధాన్యాలు తినండి.
>>శరీరంలో కొవ్వుల కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.
>>మిఠాయి, చాక్లెట్ వంటి తీపి వస్తువులకు దూరంగా ఉండాలి.
>>ఫిట్‌ కోసం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)    

 

Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!

Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More