Home> హెల్త్
Advertisement

Control High Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఇలాంటి ఆహారాలను తీసుకుంటే 5 రోజుల్లో తగ్గుతాయి.

Control High Uric Acid In 5 Days: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ ఉన్న చేపలను ఆహారంగా తీసుకుంటే కేవలం 5 రోజుల్లో ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సీఫుడ్స్‌ కూడా తీసుకోవాలి.

Control High Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఇలాంటి ఆహారాలను తీసుకుంటే 5 రోజుల్లో  తగ్గుతాయి.

Control High Uric Acid In 5 Days:  ప్రస్తుతం చాలా మందిలో యూరిక్ యాసిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. యూరిక్ యాసిడ్ అనేది మన రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థాలు. శరీరం ప్యూరిన్ అనే రసాయనాన్ని విచ్ఛిన్నం కావడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక  జీవన శైలి కారణంగా చాలా సందర్భాలలో యూరిక్ యాసిడ్ రక్తంలో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన యూరిక్‌ మూత్రం గుండా బయటకు వస్తోంది. ప్యూరిన్స్ ఉన్న ఆహారాలు, అధికంగా తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి.

యూరిక్ యాసిడ్ వల్ల ఈ సమస్యలు వస్తాయి:
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే హైపర్ యూరిసెమియా అనే వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపాంతరం చెంది. స్ఫటికాలు కీళ్ళలో స్థిరపడతాయి. దీని వల్ల ఆర్థరైటిస్ సమస్యకు దారితీస్తుంది. కాబట్టి తప్పకుండా వీరు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా మందిలో దీని కారణంగా కిడ్నీ స్టోన్ సమస్యలకు కూడా దారీ తీసే అవకావకాశాలున్నాయి.

కీళ్ళు, కణజాలాలు దెబ్బతింటాయి:
యూరిక్ యాసిడ్ రావడం వల్ల చాలా మందిలో కీళ్ళు, కణజాలాలు దెబ్బతినే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల ఎముకలు దెబ్బతిని కిడ్నీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా జీవనశైలిలో పలు మార్పులు చేర్చులు చేసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

ఈ ఆహారాలను తక్కువగా తినండి:
యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి.. తక్కువ కొవ్వు ఉండే ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు తక్కువ కొవ్వు పదార్థాలను తిసుకోవడం వల్ల సులభంగా ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే చేపలను తీసుకోవాల్సి ఉంటుంది. సీ ఫుడ్‌ను అధికంగా తీసుకోడం వల్ల  యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతాయి.  కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

(నిరాకరణ: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Read More