Home> హెల్త్
Advertisement

Problems Occur Due to Diabetes: డయాబెటిస్‌ వల్ల తలెత్తే సమస్యలు.. డయాబెటిస్‌ను తగ్గించే అలవాట్లు

Diabetes Mellitus Type 2: మధుమేహంతో బాధపడేవారు తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Problems Occur Due to Diabetes: డయాబెటిస్‌ వల్ల తలెత్తే సమస్యలు.. డయాబెటిస్‌ను తగ్గించే అలవాట్లు

Diabetes Control Diet: మధుమేహం ప్రమాదకరమైన వ్యాధి. చాలా మంది దీని కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్రతరంగా మారి గుండెపోటు, బీపీ సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాలి. అంతేకాకుండా ఆధునిక జీవనశైలిని అనుసరించడం కూడా మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రమాదకరంగా కూడా మారొచ్చు. ముఖ్యంగా అవయవాల పట్ల కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే డయాబెటిస్‌ కారణంగా చాలా మందిలో పలు అవయవాలు ప్రభావితమవుతాయి. ఏయే అవయవాలు ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్‌తో ఈ అవయవాలు ప్రభావితమవుతాయి:
1. గుండె:

మధుమేహం సమస్యలతో బాధపడేవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మధుమేహం కారణంగా చాలా మందిలో గుండెపోటుకు కూడా దారి తీయోచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

2. కిడ్నీ:

దీర్ఘకాలంగా మధుమేహం కారణంగా  కిడ్నీ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల చిన్న రక్తనాళాలు దెబ్బతినడం,  వాపు రావడం వంటి సమస్యలు కూడా వస్తాయి. దీని కారణంగా మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. దీంతో రక్త వడపోత ప్రక్రియపై ప్రభావం పడుతుంది. కాబట్టి తప్పకుండా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

3. పాదాల:

తీవ్ర మధుమేహం పాదాలపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ లెవెల్ మెయింటెన్ చేయకపోతే పాదాల్లోని నరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అంతేకాకుండా రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడి ప్రాణాంతకంగనూ మరే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పదాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

4. కళ్ళు:

బ్లడ్‌లోని షుగర్ లెవెల్ కళ్ళపై కూడా ప్రభావం పడుతుంది. దీని కారణంగా కంటి చూపును కోల్పోయే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉండి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!

ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే

ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More