Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Happy Valentine's day : జీ ప్రేక్షకులకు  వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్...

వాలెంటైన్స్ డే...రెండు మనసులు కలిసి ప్రేమలో మునిగిన ఇద్దరు మనుషులు జాలీగా జరుపుకునే డెస్టినేషన్

Happy Valentine's day : జీ ప్రేక్షకులకు  వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్...

వాలెంటైన్స్ డే అనేది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రేమికులు జరుపుకునే పర్వదినం. దీన్నే మనం ప్రేమికుల రోజుగా పిలుస్తున్నాం. ఈ రోజు తన మనసుకు నచ్చిన భాగస్వామికి వాలెంటైన్స్ కార్డులు పంపడం, పువ్వులు బహూకరించడం లేదా మిఠాయిలు ఇవ్వడం  చేస్తుంటాం...అలాగే  ప్రేమికులు ఒకరికి ఒకరు ఈ రోజున తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కాగా ఈ సంబరాల్లో మునిగి తేలుతున్న ప్రేమికులకు ప్రేమకు అర్థం చెప్పే ప్రయత్నం చేస్తూ రాసిన కవిత మీ కోసం....

fallbacks

Read More