Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

అప్పడాలు అమ్ముకుంటున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

అప్పడాలు అమ్ముకుంటున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

అప్పడాలు అమ్ముకుంటున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ 'సూపర్ 30' లో నటిస్తున్న సంగతి తెలిసిందే..! ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, బీహార్ టీచర్ ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్నది ఈ సినిమా. ఈ సినిమాకు వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం సూపర్‌ 30 పేరుతో స్కూల్‌ ప్రారంభించిన ఆనంద్‌ కుమార్ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు.

బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జైపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా హృతిక్ జైపూర్ వీధుల్లో అప్పడాలు అమ్మాడు.  వెనుక అప్పడాల గంప పెట్టుకొని సైకిల్ తొక్కుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా, హృతిక్ సైకిల్ మీద అప్పడాలు అమ్ముతుంటే అక్కడున్నవారెవరూ అతడ్ని గుర్తుపట్టలేకపోవడం గమనార్హం..!

 

 

 

Hrithik roshan snapped on the sets of super 30 #hrithikroshan #super30 #biopic #Bollywood

A post shared by hrithik roshan fan club (@hrithikroshanhardcorefans) on

 

 

New still from the sets of Super 30 #hrithikroshan #super30 #biopic #Bollywood

A post shared by hrithik roshan fan club (@hrithikroshanhardcorefans) on

 

 

Hrithik on the sets of super 30 #hrithikroshan #super30 #biopic #Bollywood

A post shared by hrithik roshan fan club (@hrithikroshanhardcorefans) on

 

Read More